విశాఖలో ఐటీ కంపెనీల అధిపతులతో సీఎం : చంద్రబాబు

0
150
chandrababu naidu

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖ చేరుకున్నారు. మరికాసేపట్లో ఐటీ కంపెనీల అధిపతులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం ఫిన్‌టెక్‌ ప్రారంభోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మంత్రి లోకేష్ కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నారు.