ప్రేమికుల పండ‌గ‌.. గోల్డ్ రోజ్ ప్ర‌త్యేకం

ప్రేమికుల పండ‌గ‌.. గోల్డ్ రోజ్ ప్ర‌త్యేకం

14 తేదీ ముందే నుంచే రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే ఇలా రోజుకోక డేగా లవర్స్ మస్తుగా ఎంజాయ్ చేస్తుంటారు.ఇక ప్రేమికులు రోజున గిఫ్ట్ ఇవ్వడం ఈ రోజుకున్న ప్రత్యేకతనే చెప్పాలి.ప్రేయసి హృదయాన్ని ఆకట్టుకునేలా గిఫ్ట్ ఇస్తే అది జీవితాంతం గుర్తు ఉంటుందని ప్రేమికుడి భావన. అందుకు తగ్గట్టుగానే ఈ సారి కూడా అదిరిపోయే గిఫ్ట్ ఆర్టికల్స్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి.ప్రేమికుల పండ‌గ‌.. గోల్డ్ రోజ్ ప్ర‌త్యేకం ఫిబ్రవరి నెల వచ్చిందంటే ప్రేమికులకు పండగే. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డేను ఎలా జరిపుకోవాలని ప్రేమికులు ఏలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ప్రపోజ్ చేయని ప్రేమికులు ఆ రోజు ఎలాగైనా తమ ప్రేమను వెల్లడించాలని ఆరాటపడుతుంటారు. వారి కోసం విశాఖలో మంచి గిఫ్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ సారి ప్రత్యేకంగా గోల్గ్ కలర్ లో రోజ్ ప్రత్యేకంగా నిలుస్తోంది.ప్రేమికుల పండ‌గ‌.. గోల్డ్ రోజ్ ప్ర‌త్యేకం

 ఇక ప్రేమికుల రోజుకు వారం ముందు నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. ప్రతీ రోజూ ఒక్కో పేరుతో తమ సహచరులకు ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఈ ప్రేమికుల రోజు వచ్చిదంటే చాలు పెళ్లైన కొత్త జంటలు కూడా ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటారు. ప్రేమను మనం వ్యక్తపరుచడానికి సవాలక్ష మార్గాలున్నాయి... కానీ ప్రేమికులు ఎక్కువ ఇష్టపడే వాటిలో వారి మధుర జ్ఞాపకాలకు చెందిన ఫొటోలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయట.టేబుల్‌ మీద పెట్టే ఫొటోలు,టెడ్డీ బెర్స్,ఇలా చాలా రకాలు ప్రత్యేకంగా నిలుస్తుయి.14 వచ్చిదంటే చాలు ఆ రోజంతా ప్రత్యేక ప్రొగ్రామ్స్ తో సరదాగా గడుపుతాయని పెళ్లైన జంటలు చెబుతున్నారు.