శ్రీకాళహస్తి ఈశ్వరున్ని దర్శించుకున్న విదేశీయులు

శ్రీకాళహస్తి ఈశ్వరున్ని దర్శించుకున్న విదేశీయులు

శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌ర ఆల‌యంలో విదేశీయులు సంద‌డి చేసారు. రాహుకేతు పూజ‌లు నిర్వ‌హించారు. 
శ్రీకాళహస్తి స్వామివారి దర్శనార్ధం రష్యా దేశస్తులు 28మంది ఇండియాకు వ‌చ్చారు.  
ముందుగా రాహుకేతువులకు పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆల‌యం మొత్తం క‌లియ‌తిరిగిన విదేశీయులు శిల్పసౌందర్యాన్ని తిలకించి మంత్రముగ్దులైనారు.   తదుపరి గురుదక్షిణమూర్తిని దర్శించుకున్నారు.