హార్దిక్ హాల్ చల్

0
154
hardik pandya test

హార్దిక్ పాండ్యా తన ఆటతీరుతో ఇంతకుముందు అందరినీ ఆకట్టుకున్న కానీ టెస్ట్ లోకి హార్థిక్ పాండ్యా పనికిరాడు అన్న వార్తలను ఇప్పుడు పాండ్యా, వాటిని కొట్టి పడేశాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న 5 మ్యాచ్ సిరీస్ భాగంగా మూడో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు ముఖ్యంగా తను టెస్టులకి పనికిరాడు అన్న వాళ్ల నోళ్లు మూయించాడు. మూడో మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో పాండ్యా ఏకంగా 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను మట్టికరిపించాడు. రెండో ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా 52 బంతుల్లో 52 పరుగులు (7*4 ,1*6) తో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. ఇదేవిధంగా తన ప్రదర్శనను కొనసాగిస్తే రానున్న మ్యాచ్లలో హార్దిక్ స్థానం పదిలంగా ఉంటుందనే చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here