కోహ్లీ ఆల్రెడీ లెజెండ్ :ధోని

0
18
kohli and dhoni

మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ విరాట్ ని పొగడలతో ముంచెత్తారు. నిన్న జరిగిన ఒక మొబైల్ అప్లికేషన్ ఈవెంట్ కి వెళ్ళినా ధోనీ అక్కడ విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకి ధోని సమాధానం ఇలా ఇచ్చాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇండియాని బాగానే లేట్ చేస్తున్నాడు అతను కెప్టెన్సీ అంటే నాకు కూడా చాలా ఇష్టం అతని సారధ్యంలో భారత్ ఇప్పటికే ఎన్నో రికార్డులని కొల్లగొట్టాడు.
విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఒక లెజెండరీ స్థానంలో ఉన్నారు, అతను బ్యాటింగ్ చాలా మెరుగుపరుచుకున్నాడు. కొద్ది సంవత్సరాలుగా ఇండియాని టాప్ ర్యాంకింగ్ వైపు నడిపిస్తున్నాడు, అని ధోని కోహ్లి ని ప్రశంసించాడు.
ఇంగ్లాండ్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ మ్యాచ్ని గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే అలా వికెట్లు తీస్తే మ్యాచ్ నీ గెలిచినట్టే, ఆల్రెడీ మొదటి టెస్టులో ఇండియా 20 వికెట్లు తీసింది అది చాలా మంచి విషయం అని అతను చెప్పాడు. వచ్చే టెస్టుల్లోనూ విరాట్ కోహ్లీ ఇండియాని గెలుపు వైపు నడిపిస్తాడని పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.
టెస్టులో రిటర్మెంట్ అయినా ధోని లిమిటెడ్ ఓవర్స్ ఫార్మెట్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆల్రెడీ పదివేల పరుగుల మార్క్ ని అందుకున్నాడు ధోనీ. సెప్టెంబర్ లో వచ్చే ఏషియా కప్ జరిగే మ్యాచ్లో ధోనీ ఆడనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here