ఆస్తుల వివరాలను ప్రకటించిన నారా లోకేష్

0
66
nara chandrababu naidu assets

ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. ‘‘చంద్రబాబు పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 2.9 కోట్లు. నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 31.01 కోట్లు. నారా లోకేష్‌ ఆస్తి వివరాలు రూ. 21.40 కోట్లు. నారా బ్రాహ్మణి ఆస్తి విలువ రూ. 7.72 కోట్లు. హెరిటేజ్‌ ఆస్తుల నికర లాభం రూ. 60.38 కోట్లు. హైదరాబాద్‌లో ఇంటి విలువ రూ.8 కోట్లు. నారావారిపల్లెలో నివాసం విలువ రూ. 23.83 లక్షలు. నారా దేవాన్ష్‌ ఆస్తి విలువు రూ. 18.71 కోట్లు. నిర్వాణ హోల్డింగ్స్‌ నికర ఆస్తులు రూ. 6.83 కోట్లు. చంద్రబాబు అప్పులు రూ.5.31 కోట్లు. భువనేశ్వరి అప్పులు రూ. 22.35 కోట్లు.’’ అని లోకేశ్ తెలిపారు.