తెలంగాణ లో కూడా పొత్తు దిశగా జనసేన,కమ్యూనిస్టులు!

0
57
janasena telangana
తెలంగాణ సిపిఐ ఎమ్యెల్యే జాతీయ నాయకులూ తమినేని వీరభద్రం గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు.తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు రానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యం లో తమినేని లేఖ రాశారు.పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ తెలంగాణ లో కూడా కలిసి ముందుకు పోదాం రండి అని పిలిచారు.దీని గురించి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశం అయ్యి నిర్ణయం తీసుకుంది.తమినేని తో ముఖ ముఖి  సమావేశం అవ్వలి  అని.ఆ  సమావేశం తర్వాత పూర్తీ స్థాయి స్పష్టత వచ్చేలా కనపడుతుంది.  ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అని ప్రచారం జరుగుతున్న వేళ ఈ లేఖ వారి వివరణ తో తెలంగాణ లో పోతులకు  తేర లేపినట్లు అయింది.