తెలంగాణ బీజేపీ 28 మందితో రెండో జాబితా విడుదల

0
144
telangana bjp 28 mla candidates

తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం నాడు విడుదల చేసింది. తొలి విడత 38 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. తాజాగా రెండో జాబితాలో 28 మందికి చోటు కల్పించింది.

బీజేపీ రెండో జాబితాతో ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఇతర ముఖ్యులు  ఇటీవలనే ఢిల్లీకి వెళ్లారు.  ఈ  జాబితాకు ఢిల్లీ పార్లమెంటరీ పార్టీ ఆమోద ముద్ర వేసింది. దీంతో  రెండో జాబితాను  శుక్రవారం నాడు బీజేపీ విడుదల చేసింది

28 BJP Telangana Candidates28 BJP Telangana Candidates