డాట్ న్యూస్ తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ అప్ డేట్

0
52
Telangana-Elections-Results-2018-Live-Updates

తెలంగాణలో గెలుపెవరిది? టీఆర్‌ఎస్‌? లేక ప్రజాకుటమి ? చుడండి డాట్ న్యూస్ తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ అప్ డేట్. 

https://www.youtube.com/watch?v=ceJdu1lk0Is

తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అభ్యర్థులు, ప్రజల ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం మధ్యాహ్నానికి విజేతలెవరు? పరాజితులెవరన్నది తేలనుంది. దాదాపు 2.06 కోట్ల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు వెల్లడవనుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగనుందా? టీఆర్‌ఎస్‌ సర్కారే కొనసాగనుందా? అన్నది స్పష్టమవనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,80,74,722 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 73.2 శాతం అంటే దాదాపు 2.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.