టీవీ 5 ని బ్యాన్ చేసిన వైసీపీ

0
282

టీవీ 5 న్యూస్ ఛానల్ ని వైసీపీ బ్యాన్ చేసింది. జర్నలిజం ముసుగులో కేవలం తెలుగుదేశం పార్టీని మోస్తున్న టీవీ 5 చర్చల్లో వైసీపీ నేతలు ఎవ్వరూ పాల్గొనవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ప్రెస్ మీట్లు, కార్యక్రమాల కవరేజిలో కూడా టీవీ 5 రిపోర్టర్లను నిషేధించించి జగన్ పార్టీ. స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారినందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ స్పష్టం చేసింది. గతంలో ఏబీఎన్ న్యూస్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలను కూడా వైసీపీ నిషేధించింది.