వైఎస్ జగన్ పై దాడి

0
150
waiter srinivas attacks on ys jagan mohan reddy
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగింది. కోర్టు కేసుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరిన జగన్‌పై శ్రీనివాస్ అనే వెయిటర్ దాడి చేశారు. విమానం కోసం ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఎదురుచూస్తున్న జగన్‌పై శ్రీనివాస్ హఠాత్తుగా దాడి పోర్క్‌తో దాడి చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది… వెయిట్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చానంటూ వచ్చి… జగన్‌పై శ్రీనివాస్ దాడి చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.