విష్ణూ.. నీకు సిగ్గుండాలి: సిద్ధార్ధ్‌

acter siddhardh fire on ap bjp state leader vishnuvardhanreddy

ఏపీ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌ రెడ్డికి నటుడు సిద్ధార్ధ్‌ తీవ్ర పదజాలంతో కౌంటర్ ఇచ్చారు.. సిద్దార్ధ్‌ సినిమాలకు దావూద్‌ ఇబ్రహీం నిధులు సమకూరుస్తున్నాడా? అంటూ సిద్ధార్థకు రీట్వీట్ చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి.. దీతో సిద్ధార్థకు ఓ రేంజిలో ఒళ్ళు మండింది. 'లేదు రా. అతడు నా TDS కట్టేందుకు రెడీగా లేడు. నేను పర్ఫెక్ట్ సిటిజన్‌, టాక్స్‌ పేయర్‌ను కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్‌ సెక్రటరీ అంట. సిగ్గుండాలి' అని విష్ణుకు ట్వీట్‌ చేశాడు. దాంతో విష్ణు ఫాలోవర్స్ సిద్ధార్ద్ పై మండిపడుతున్నారు.