ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

andhra-pradesh-nods-recruit-1180-posts-through-appsc

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త లభించింది. ఏపీపీఎస్సీ ద్వారా 1180 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఆయుష్, రెవెన్యూతో పాటు పలు శాఖల్లో ఖాళీల భర్తీకి ఒకే చెప్పింది. ఈ నేపథ్యంలో  రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ  సమాయత్తం అవుతోంది.