ఓటు హక్కును వినియోగించుకున్న మహేష్ బాబు,రానా

0
241
celebrities-casts-vote

*  సినీ నటుడు మహేష్‌బాబు, ఆయన సతీమణి నమ్రత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

mahesh-babu-namrata-casts-vote

*  ఓటు వేసి సిరా గుర్తు తో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు

raghavendra-rao-cast-vote

*  సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తన ఓటును వినియోగించుకున్నారు.

ఓటు వేసి సిరా గుర్తు తో మంచు మనోజ్‌

*  ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు చూపుతున్న సినీ నటులు అలీ, ఛార్మి, నవదీప్‌

*  ఓటు వేసేందుకు క్యూలైన్లో నిలబడిన సినీ నటుడు నాగబాబు కుటుంబం

*  ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు చూపుతున్న హీరో నితిన్‌, నటుడు బ్రహ్మాజీ

*  ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు చూపుతున్న సానియా మీర్జా, రానా

*  శేరిలింగంపల్లి నియోజకవర్గం నానకరాంగూడలో బూత్ నెంబర్ 17లో ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటులు కృష్ణ, విజయ నిర్మల దంపతులు, నరేశ్, వేణు తొట్టెంపూడి