ఇరు జట్టులో పెనుమార్పులు

0
156
virat kohli and joe root

ఇంగ్లాండ్ లో జరుగుతున్న 5 మ్యాచ్ లా టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ ఈరోజు లార్డ్స్లో రెండో టెస్టు ఆడనుంది. మొదటి టెస్టు ఇంగ్లాండ్ చేతిలో భారత్ 31 పరుగులు తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ ఎడ్గ్బాస్టన్ లో ఫాస్ట్ బౌలర్ కి అనుకూలించే పిచ్చి. అయితే లార్డ్స్ల స్పిన్ కి బాగా అనుకూలించే లార్డ్స్ గ్రౌండ్ లో ఇప్పుడు ఇంగ్లాండ్ టీం లో పెనుమార్పులు చేయనుంది. మొదటి మ్యాచ్లో కీలకపాత్ర పోషించిన బెన్ స్తోక్స్ ,సామ్ కరాన్ ఈ మ్యాచ్ లో చోటు లేనట్టుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరి స్థానంలో ఆల్రౌండర్ మొయిన్ అలీఒలివర్ పోప్లకు స్థానం దక్కినట్టు తెలుస్తోంది. భారత్లో అయితే పూజారా మరియు జస్ప్రీత్ బ్రహ్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఈరోజు నాలుగు గంటలకి ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here