ప్రధాని మోదీతో సీఎం స్టాలిన్ భేటీ

Tamil Nadu CM MK Stalin to meet PM Modi today, likely to press for abolition of NEET and repeal of farm laws

తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి అధికారిక పర్యటనలో ఎంకే స్టాలిన్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. నీట్ రద్దు, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిఎంపై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష రద్దు తోపాటు వ్యవసాయ చట్టాలు డిఎంకె తన మ్యానిఫెస్టోలో వాగ్దానాలుగా ఉంచింది.

విద్యార్థుల మానసిక, శారీరక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2021ను రద్దు చేయాలని జూన్ 7న ప్రధానికి రాసిన లేఖలో సిఎం కోరారు. ఈ భేటీలో అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అమాశాలపై మోదీతో చర్వహించనున్నారు.