కళ్యాణ్ రామ్ కొత్త మూవీ టైటిల్

0
220
kalyan ram 118 movie

నందమూరి కల్యాణ్ రామ్‌ సక్సెస్‌ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. పటాస్‌ సినిమాతో బ్రేక్‌ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు.సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్‌, షాలినీ పాండేలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ‘118’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథలో ఈ నెంబర్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఉండటంతో అదే టైటిల్‌గా ఫిక్స్‌ చేసే ఆలోచనటో ఉన్నారట యూనిట్‌. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.