కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయి

karnataka-politics-everyone-agrees-in-the-name-of-the-current-home-minister-basavaraj-bommai

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా  రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి ఎంపికయ్యారు. ఆయన ఇప్పుడు రాష్ట్రానికి కొత్త సిఎం అవుతారు. మంగళవారం రాత్రి 7 గంటలకు శాసనసభ పార్టీ సమావేశంలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప బొమ్మాయి పేరును ప్రతిపాదించారు. యడియూరప్ప నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదించారు. సమాచారం ప్రకారం, బొమ్మై బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు, అంటే రేపు మధ్యాహ్నం 3:20 గంటలకు అని తెలుస్తోంది.