పదిహేను రోజుల్లో మూడు పార్టీలు మార్చేశాడు..!!

0
173
Lalu Nayak

పదిహేను రోజుల్లో రెండు కండువాలు, మూడు పార్టీలు మార్చేశాడు లాలునాయక్‌ . 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి దేవరకొండ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టికెట్‌ రాకపోవడంతో అక్టోబర్‌ 29న జానారెడ్డి, కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక్కడ పరిస్థితి ఆశాజనకం లేదని గ్రహించిన ఆయన గురువారం హైదరాబాద్‌లో ముఖ్యనాయకులతో కలిసి కాశాయం కండువా కప్పుకున్నారు.ఈ సారి ఐన టికెట్ దకిచ్చు కుంటారో లేదో చూడాలి.