మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతివ్వనున్న మోదీ సోదరుడు..!!

0
111
Prahlad Modi

ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ.. సొంత సోదరుడికే వ్యతిరేకంగా వెళ్తున్నారు. చౌక ధరల దుకాణ యజమానుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడైన ప్రహ్లాద్‌.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్దతివ్వనున్నారు. బుధవారం బెంగాల్‌లో తృణమూల్‌ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన వెలువడింది.