సంగీత దర్శకుడు మురళీకృష్ట కన్నుమూత

music-director-ts-muralidharan-passes-away

కోలివుడ్‌ లో మరో విషాదం చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు టీఎస్‌ మురళీకృష్ట కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నమురళీకృష్ట  చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సహా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు మురళీకృష్ట కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'శ్రీ' తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మురళి  తెరంగేట్రం చేశారు.