రాహుల్ అనే నేను.. ఇంకా బ్రతికే ఉన్నాను!!

0
207
rahul gandhi death anniversary

సాధారణంగా ఎలెక్ట్రానిక్ మీడియాలో తప్పులు దొర్లటం సహజం,ఫ్లాష్ న్యూస్ వచ్చినప్పుడు ఒక్కోసారి తప్పులు వస్తుంటాయి,వాటిని వెంటనే సరిదిద్దుతారు కూడా.ఇప్పుడు మనం ఉన్న ఆధునిక యుగంలో డిజిటల్ మీడియా కూడా వచ్చింది,వెబ్సైట్లు,యూట్యూబ్ ఛానెల్స్ లో కూడా తప్పులు అధికంగా జరుగుతుంటాయి.కానీ అనాదిగా వస్తున్న ప్రింట్ మీడియాలో పొరపాటున అచ్చులు,పొల్లులు తప్పులు దొర్లినందుకు,సదరు పేపర్ వాళ్ళు పాఠకులకు పక్క రోజు క్షమాపణలు చెప్తూ ప్రచురించేవారు.అలాంటిది నేడు ఏకంగా రాజీవ్ గాంధీ బదులు వారి కుమారుడు రాహుల్ గాంధీ పేరు ప్రచురించారు.ఎంతో హుందాగా భావించే ప్రింట్ మీడియాలో అదికూడా ఒక ప్రముఖ ప్రతికలో ఇంత పెద్ద తప్పు దొర్లటం నేడు సోషల్ మీడియా లో చాలా చర్చనీయ అంశం అయింది,కొంత మంది నేటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు వేస్తుండగా,మరి కొంత మంది కూసింత ఘాటు గానే స్పందిస్తున్నారు.మొన్న జరిగిన మీడియా మరియు పవన్ కళ్యాణ్ అంశం తో ఎల్ట్రానికి మీడియా ప్రజల్లో అభాసుపాలు కాగా ఇలాంటి సంఘటనలతో ప్రింట్ మీడియా పై ప్రజలకు ఉన్న గౌరవం తగ్గినట్లు అవుతుంది.

[penci_related_posts taxonomies=”undefined” title=”Related Posts” background=”” border=”” thumbright=”no” number=”4″ style=”list” align=”none” displayby=”cat” orderby=”random”]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here