గవర్నర్‌ను కలవనున్న పవన్..!!

0
182
Pawan Kalyan

ఈరోజు సాయంత్రం 4 గంటలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. తిత్లి తుఫాన్ బాధితులను ఆదుకొనేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు జనసేన నేతలు తెలియజేశారు.