రోబో ‘2.ఓ’ మూవీ ట్విట్టర్ రివ్యూ

0
357
Robo 2.0 Movie Review

భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మాంత్రికుడు శంకర్ రూపొందించిన మూవీ ‘2.O’. రజినీకాంత్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇప్పడు ట్విట్టర్ రివ్యూస్ చూద్దాం.