సోషల్ మీడియాలో పాత పద్ధతిలో మాట్లాడిన శ్రీ రెడ్డి

0
336

ఆమె ఫేస్ బుక్‌ని 6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే ఆమెకున్న పాపులారిటీ ఏంటో ఆమె అవగాహనకు వచ్చేయొచ్చు. తనే శ్రీ రెడ్డి, అది కలిసొచ్చే పాపులారిటీనా.. మరేదైనానా? అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అకౌంట్ ఓపెన్ చేసింది శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో నేషనల్ మీడియాలో సైతం హెడ్ లైన్స్‌లో నిలిచిన శ్రీరెడ్డి..చాల రోజుల తరువాత మళ్ళీ సోషల్ మీడియా లో పాత పద్దతిలో మాట్లాడింది.

అవి ఏంటంటే…తెలంగాణ ఎలక్షన్స్ సందర్భంగా ఫేస్ బుక్‌ లైవ్‌లోకి వచ్చింది.      ఇక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కి ఓటు వేయొద్దని.. మహా కూటమిని గెలిపించాలని కోరింది శ్రీరెడ్డి. అంతేకాదు కేటీఆర్, కేసీఆర్‌లపై సంచలన కామెంట్స్ చేసింది. ‘లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు.. మందు లేకుండా తండ్రికి నిద్ర పట్టదు.. కబ్జా లేకుండా కూతురికి నిద్ర పట్టదు’ అంటూ పరోక్షంగా కేటీఆర్, కేసీఆర్, కవితలపై కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. 

తలపతి విజయ్ వర్జిన్

ఇంకొకటి ఏంటంటే…ప్రస్తుతం తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టిన శ్రీరెడ్డి.. తమిళ తంబీలకు లైవ్‌లో హాయ్ చెప్పింది. దీంతో ఆమె లైవ్‌లో టచ్‌లోకి వచ్చిన తమిళ తలైవా విజయ్ అభిమాని.. ‘విజయ్ గురించి ఒక్కమాట చెప్పండి? అని కోరడంతో, తను ఇచ్చిన సమాధానం.. ‘హి లుక్స్ ఇన్నోసెంట్.. లుక్ లైక్ వర్జిన్ అంటూ తెగ సిగ్గుపడిపోతూ.. నేను చెప్పేది ఏంటంటే అతడు చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటారు’ అంటూ చెప్పుకొచ్చింది. తన బోల్డ్‌నెస్‌ను బయటపెట్టింది.