అక్టోబర్ 17 నుంచి T20 వరల్డ్ కప్

T20 World Cup set to begin on October 17 in UAE; final on November 14

క్రికెట్ ప్రేమికులకు ఐసీసీ శుభవార్త వెల్లడించింది. అక్టోబర్ 17 నుంచి T20 వరల్డ్ కప్ జరుగుతుందని తెలిపింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ మ్యాచులు జరుగుతాయని వెల్లడించింది. ఈ మ్యాచులు యూఏఈ, ఒమన్ వేదికగా జరుగుతాయాని ఐసీసీ స్పష్టం చేసింది.