మిస్‌ ఇండియాగా తమిళ అమ్మాయి…!!

0
301
miss india 2018

ఈ ఏడాది ‘మిస్‌ ఇండియా’గా తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్ ఎంపికైంది. మంగ‌ళ‌వారం(జూన్-19) రాత్రి ముంబైలో ఈ పోటీలు జ‌రిగాయి. గతేడాది ‘మిస్‌ వరల్డ్‌’గా ఎన్నికైన చిల్లర్ అనుకృతికి కిరీటం అలంక‌రించింది. క్రికెటట‌ర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, రాహుల్‌, ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా, బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా త‌దిత‌రులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా ‘మిస్‌ ఇండియా హరియానా’కు చెందిన మీనాక్షి చౌదరీ నిలవగా…రెండో రన్నరప్‌గా ‘మిస్‌ ఇండియా’ ఆంధ్రపదేశ్‌కు చెందిన శ్రేయా రావ్‌ కామవరపు నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here