టాక్సీవాలా మూవీ రివ్యూ

0
289
taxiwaala movie review

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ టాక్సీవాలా. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్‌ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడా..?

స్టొరీ

శివ (విజయ్‌) అతి కష్టమీద ఐదేళ్లపాటు చదివి డిగ్రీ పూర్తిచేసిన కుర్రాడు. అన్నా వదినలకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చేస్తాడు. ముందు ఒకటి రెండు జాబ్స్‌ ట్రై చేసిన వర్క్‌ అవుట్ కాకపోవటంతో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేయాలనకుంటాడు. టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ పరిస్థితుల్లో శివ ఏం చేశాడు..? అసలు టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..?

ప్లస్‌ పాయింట్స్‌ ;
విజయ్‌ దేవరకొండ
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌ ;
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌
పాటలు