తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

0
240
telangana congress 2nd mla list here

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. కొద్దిరోజుల క్రితం 65 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌.. 10 మందితో రెండో జాబితా విడుదల చేయడం గమనార్హం. వివాదాలు, అసంతృప్తులు లేని స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది.

telangana congress 2nd mla list