వైరల్ అవుతున్న వెన్నల కిషోర్,బ్ర‌హ్మాజీ ఫన్నీ వీడియో

0
149
vennala kishore and Brahmaji

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పాపుల‌ర్ క‌మెడీయ‌న్‌గా గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిషోర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడ‌నే సంగ‌తి తెలిసిందే. అప్పుడ‌ప్పుడు ఫ‌న్నీ వీడియోస్‌తో నెటిజ‌న్స్‌ని ఆనంద‌ప‌రిచే వెన్నెల కిషోర్ రీసెంట్‌గా బ్ర‌హ్మాజీతో కలిసి డబ్ స్మాష్ చేశాడు. కృష్ణ, కాంచన నటించిన ‘అవే కళ్లు’ చిత్రంలో హీరో హీరోయిన్లు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు అబ్బా ఏం అందం .. ఏమీ లేదు ఏమీ లేదు అంటూ డైలాగ్‌ ఉంటుంది. అదే సీన్‌ని వెన్నెల కిషోర్, బ్ర‌హ్మాజీ క‌లిసి చేశారు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. ప‌లువురు నెటిజ‌న్స్ ఈ వీడియోకి ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.