వాట్సప్‌ నుంచి తప్పుకున్న నీరజ్‌ అరోరా

0
148
neeraj arora quits from whatsapp
తాజాగా కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ (సీబీఓ) నీరజ్‌ అరోరా వాట్సప్‌కు గుడ్‌బై చెప్పారు. సోమవారం ఫేస్‌బుక్‌లో ఆయన ఈ మేరకు పోస్ట్‌ చేశారు. వాట్సప్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్‌ కోమ్‌ నిష్క్రమించిన ఏడు నెలల్లోనే అరోరా తప్పుకోవడం విశేషం. ఆరోరా ప్రస్తుతం వాట్సప్‌ ఉన్నతోద్యోగుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు.
అయితే చివరికి ఈ పదవికి వాట్సప్‌ కంపెనీ క్రిస్‌ డేనియల్‌ను ఎంపిక చేసింది. 2014లో ఫేస్‌బుక్‌ కంపెనీ వాట్సప్‌ను 1,900 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడంలోనూ కీలక పాత్ర వహించారు.