DOT NEWS

ప్రొ కబడ్డీ సీజన్-10లో ముగిసిన తెలుగు టైటాన్ ప్రస్థానం..

Date:

ప్రొ కబడ్డీ సీజన్-10లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. టోర్నీ ఆధ్యాంతం తీవ్రంగా నిరాశ పరిచిన టైటాన్స్ చివరి మ్యాచ్ ను టైగా ముగిచింది. మంగళవారం యు ముంబాతో జరిగిన చివరి మ్యాచ్లో 45-45తో ఇరుజట్లు సమానంగా నిలిచాయి.
మ్యాచ్ చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో ఎవ్వరు వెనక్కి తగ్గలేదు. దీంతో చివరికి మ్యచ్ టైగా ముగిసింది. ఈ సీజన్ లో టైటాన్స్ మొత్తంగా 22 మ్యచ్ లు ఆడి 19 ఓటములు, 2 విజయాలు, ఒక టైతో పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...

ఐపీఎల్ 17వ సీజన్ కు ముహూర్తం ఖరారు..

ఐపీఎల్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమ్మర్...