సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. పుష్పా -2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీతేజ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. 50 వేల రూపాయలు, అలాగే రెండు పూచికత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది.
అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్
Date: