DOT NEWS

షారుక్ అంచనాలకు మించి.. ” డుంకీ ” రివ్యూ

Date:

డుంకీ సినిమా షారుఖ్ అభిమానుల అంచనాలకు మించి ‘డుంకీ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది వచ్చిన జవాన్, పఠాన్ ఇచ్చిన విజయాలతో సంతోషంగా, తన కోసం చేసుకున్న సినిమా ‘డుంకీ’ అని ఇది కూడా తన అభిమానులను చాలా ఆశలు పెట్టుకున్నాడు షారుఖ్.
ఈ ఏడాది వచ్చిన జవాన్, పఠాన్ ఇచ్చిన విజయాలతో సంతోషంగా, తన కోసం చేసుకున్న సినిమా డుంకీ అని ఇది కూడా తన అభిమానులను చాలా ఆశలు పెట్టుకున్నాడు షారుఖ్. అందుకు తగ్గట్టే డుంకీ విడుదలైన మొదటి రోజే ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేశారు. సినిమా ఇచ్చిన ఉత్సాహంతో అభిమానులు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంను అభినందించారు.

ఈ ఏడాది అత్యంత అంచనాలున్న చిత్రాలలో డుంకీ ఒకటిగా నిలిచింది. ఈ సంవత్సరం షారూఖ్ ఖాన్ యొక్క మూడవ చిత్రం, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన డుంకీ. తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్, దియా మీర్జా కీలక పాత్రల్లో నటించారు.

కామెడీ డ్రామా అయిన డుంకీ అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఇప్పటికే రూ.11.46 కోట్లు వసూలు చేయగా, సలార్ డే 1 బిజినెస్ ప్రీ-సేల్స్‌తో రూ.18.54 కోట్లకు చేరుకుందని ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ నివేదించింది. బహుళ భాషల్లో విడుదలవుతున్న చిత్రం సలార్, డుంకీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.

షారూఖ్ ఖాన్ కెరీర్‌లో ఇది మరో గొప్ప చిత్రం అని పేర్కొన్నారు. సపోర్టు తారాగణం అంతా బాగా చేశారు. ముఖ్యంగా విక్కీకౌశల్, తాప్సీపన్ను చాలా గొప్పగా చేసారని రాస్తున్నారు.

చిత్రంలో విక్కీ కౌశల్ ది చిన్న పాత్రే అయినా అతడి నటన అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ భారత దేశంలో తన కంటే గొప్ప దర్శకుడు లేడని మరోసారి నిరూపించాడని అన్నారు. ఇది ఒక మాస్టర్ పీస్ అని దీనిలోని ఒక్క ఫ్రేమ్ ను కూడా మిస్ చేయలేరని అన్నారు. నలుగురు స్నేహితులు విదేశీ తీరాలను చేరుకోవాలనే వారి తపనతో కూడిన హృదయాన్ని కదిలించే కథ. వారి కలలను నిజం చేసుకోవడానికి వారు చేపట్టబోయే కష్టతరమైన జీవితాన్ని మార్చే ప్రయాణాన్ని ఇది చూపిస్తుంది. నిజ జీవిత అనుభవాల నుండి తీయబడింది. డుంకీ అనేది ప్రేమ, స్నేహం గురించి చెప్పే కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...