DOT NEWS

ఉత్తమ దర్శకుడిగా యానిమల్ డైరెక్టర్

Date:

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2024 అవార్డుల ప్రధానోత్సవం ముంబైలో మంగళవారం అట్టహాసంగా సాగాయి. గతేడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన యానిమల్ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ అందుకున్నాడు. ఉత్తమ హీరోగా జవాన్ హీరో షారూఖ్ అవార్డ్ అందుకున్నాడు. డైకర్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది. మరో వైపు ఇదే సినిమాలో నటించిన నయనతార ఉత్తమ హీరోయిన అవార్డ్ అందుకోగా, యానిమల్ లో మంచి నటన కనపరిచిన బాబీ డియోల్ ఉత్తమ విలన్ అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచంద్రన్ ఎన్నికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...